Chief Minister Sri A Revanth Reddy inaugurated two day Global AI Summit at the HICC, Hyderabad on Thursday.
CM Revanth Reddy’s Speech points:
The role of Technology and Innovation are significant to bring a transformation in the society. We should not expect a change without technological development.
The invention of Train and Engine has brought revolutionary changes in the world. The entire world has completely transformed after the technology for making Aeroplanes was invented.
Similarly, the innovation of generation of electricity, electric bulb, TV, camera, computer played an important role in transforming the world to another level.
Our generation is fortunate that we are having access to television, computers, internet and mobile phones and enjoying the technological benefits.
Artificial Intelligence is the best innovation in the world of technology today. Some apprehensions and uncertainty are common when a new technology is invented. The new technology and it’s impact on our lives are being analysed and a fear of losing jobs is also common.
History says we could not go along with the industrial revolution in the past. Except the city of Hyderabad, no other city is fully prepared to promote the establishment of industries. We all should think about the future of India and accept the challenges to create a bright future for next generation.
State government is committed to promote Artificial Intelligence. There is no need to suspect the government’s sincerity to leverage the power of Artificial Intelligence.
Government already took a slew of measures for the use of artificial intelligence. Wanted to lay a strong foundation for our future in the field of artificial intelligence.
Telangana AI Mission – T-AIM in partnership with NASSCOM will assist the government in implementing the AI framework in the Telangana State. Government will move forward to develop innovations in AI in coordination with the industry experts.
This Global AI Summit is a testimony that the city Hyderabad will become an AI Hub soon.
Welcoming everyone to the City of the Future. We are inviting all to join us in making the Future City as a prominent AI hub in the world.
AI గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్
సాంకేతికత, ఆవిష్కరణ లేకుండా సమాజంలో ఏ మార్పు జరగదు.
మొదటి రైలు, ఇంజిన్ ఆవిష్కరణ తరువాత ప్రపంచం పూర్తిగా మారింది.
విమానం ఆవిష్కరణతో ప్రపంచ స్వరూపమే మారిపోయింది.
ఇదే క్రమంలో కరెంటు, బల్బు, టీవీ, కెమెరా, కంప్యూటర్ – ఇవన్నీ ప్రపంచ గతిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయి.
టెలివిజన్, కంప్యూటర్లు, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ చూడటం మన తరం చేసుకున్న అదృష్టం.
ఇవాళ ప్రపంచ సాంకేతికరంగంలో వచ్చిన అత్యుత్తమ ఆవిష్కరణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.
కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా కొంత భయం నెలకొంటుంది.
అది మన జీవితాన్ని ఎలా మెరుగుపరుస్తుంది.. అదే సమయంలో ఉద్యోగాలు పోతాయా భయం ఉండటం సహజం.
దేశ చరిత్రను పరిశీలిస్తే.. గతంలో వచ్చిన పారిశ్రామిక విప్లవాన్ని సరిగ్గా అనుసరించలేకపోయాం.
భారతదేశ భవిష్యత్తు గురించి మనం ఆలోచిస్తే.. హైదరాబాద్ సిటీలా మరీ సిటీ పరిశ్రమల ఏర్పాటుకు సంపూర్ణంగా సిద్ధంగా లేదు. ఇందుకు సంబంధించిన సవాళ్ళను స్వీకరించడమే కాదు… భవిష్యత్తును సృష్టిస్తాం..
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదు.
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం చాలా చర్యలు తీసుకున్నాం.
ఈ రంగంలో మన భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటున్నాం.
తెలంగాణ AI మిషన్, లేదా NASSCOM భాగస్వామ్యంతో T-AIM తెలంగాణలో AI ఫ్రేమ్‌వర్క్‌ను అమలు చేయడంలో మాకు సహకరిస్తాయి.
ఇండస్ట్రీ నిపుణులతో కలిసి ఆవిష్కరణలను ప్రభుత్వం ముందుకు తీసుకెళుతుంది.
హైదరాబాద్ ను AI హబ్ గా తీర్చిదిద్దబోతున్నామనేందుకు ఈ సదస్సు నిదర్శనం.
సిటీ ఆఫ్ ది ఫ్యూచర్‌కి మీ అందరికి స్వాగతం
మనమందరం కలిసి ఫ్యూచర్ సిటీని ఒక గొప్ప AI హబ్ గా తీర్చిదిద్ధే సంకల్పంతో మీరంతా భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నా