Global Artificial Intelligence (AI) Summit -2024 in Hyderabad for two days on September 5 and 6.
The most attractive investment destination in the country- the city of Hyderabad is set to host the Global AI (Artificial Intelligence) Summit for two days on Thursday and Friday (September 5 and 6) at the HICC.
With a main theme of “Making AI work for everyone”, the global conference is organised to deliberate important issues on the use of artificial intelligence in technical advancements.
For the first time in the country, the city of Hyderabad is hosting the Global Artificial Intelligence Summit. Chief Minister Sri A Revanth Reddy along with state IT and Industry minister D Sridhar Babu will inaugurate the global conference on AI in the presence of delegates from across the world.
More than 2000 representatives in the field of Artificial Intelligence from all over the world already confirmed their participation in the global summit.
Sal Khan, head of Khan Academy, who has been playing a key role in developing technical solutions in AI, Daniela Combe from IBM, and Peter Diamandis of XPRIZE Foundation are among others will attend the global conference.
The global leaders in AI will share their thoughts, vision and ideas for the development of AI sector. The summit will also discuss future opportunities and new innovations in the summit.
The delegates will debate the issues of impact, regulation and challenges of AI on society as a social responsibility. Research, startup demos and innovative projects that are under development will also be presented in this conference.
Four additional stages, along with the main venue, have been set up at the two day international conference. Arrangements have been made to hold discussions and interesting sessions on different topics related to AI on all platforms. Panel discussions with high profile leaders in AI technology and interactive sessions are also being organised.
The Telangana government is hosting the Global AI Conference aiming to attract the world’s attention in the field of Information Technology and AI.
The government already decided to establish an ambitious AI city on a sprawling 200 acres in the proposed Fourth city in the Greater Hyderabad limits.
The state government is hoping that the AI Global Conference will showcase the IT growth in Telangana state to the world and project Hyderabad as the best destination for IT investments in the world
During a recent visit to America, Chief Minister A Revanth Reddy announced that his government accorded top priority to promote the Telangana State as the Hub of Artificial Intelligence in the world. State Government has already envisaged plans to promote Hyderabad as the destination for AI and its related services.
Chief Minister Sri A Revanth Reddy will release a road map for the promotion of AI in Telangana State at the global AI Summit. The global conference will host 25 special programmes on the development of Artificial Intelligence.
గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్
- రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (HICC)లో ఈ సదస్సు జరగనుంది.
- “Making AI work for every one” ప్రతి ఒక్కరికీ కృత్రిమ మేధస్సు తో పని ” అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు.
- గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ నిర్వహించడం దేశంలో ఇదే మొదటి సారి.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ సదస్సును ప్రారంభిస్తారు.
- ప్రపంచం నలుమూలల నుంచి AI రంగంలో పేరొందిన ప్రముఖులు.. సంస్థల ప్రతినిధులు 2000 మంది ఈ సదస్సు లో పాల్గొంటున్నారు.
- ఏఐ రంగంలో అందరి దృష్టి ని ఆకర్షిస్తున్న ఖాన్ అకాడమీ అధినేత సల్ ఖాన్, IBM నుంచి డానియెలా కాంబ్, XPRIZE ఫౌండేషన్ పీటర్ డయామండిస్ తదితర ప్రముఖులు ఈ సదస్సు కు హాజరవుతారు.
- ఏఐ రంగం అభివృద్ధి కి తమ ఆలోచనలను పంచుకుంటారు. భవిష్యత్తు అవకాశాలు, కొత్త ఆవిష్కరణలపై చర్చలు జరుపుతారు.
- సామాజిక బాధ్యత గా సమాజం పై AI ప్రభావం, నియంత్రణ, సవాళ్ల ను చర్చిస్తారు.
- కొత్త సాంకేతికత పరిజ్ఞానం తో చేపట్టే పరిశోధనలు, స్టార్టప్ డెమోలు, అభివృద్ది దశలో ఉన్న వినూత్న ప్రాజెక్ట్‌లను ఈ సదస్సు లో ప్రదర్శిస్తారు.
- రెండు రోజుల ఈవెంట్‌లో ప్రధాన వేదిక తో పాటు నాలుగు అదనపు వేదిక లు ఏర్పాటు చేశారు. అన్ని వేదికలపై AI కి సంబంధించి వేర్వేరు అంశాలపై చర్చలు, ఇష్టాగోష్టి సెషన్స్ నిర్వహించే ఏర్పాట్లు చేశారు.
- హై-ప్రొఫైల్ ప్యానెల్ డిస్కషన్స్, ఇంటరాక్టివ్ సెషన్ లు ఏర్పాటు చేశారు.
- ఐటీ రంగంలో ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షించేలా తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సు నిర్వహిస్తోంది.
- హైదరాబాద్ లో నిర్మించనున్న ఫోర్త్ సిటీ లో 200 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా AI సిటీ ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
- రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగానికి ఇస్తున్న ప్రాధాన్యత ను, అందుకు రాష్ట్రంలో ఉన్న అనుకూల వాతావరణాన్ని ఈ AI గ్లోబల్ సదస్సు ప్రపంచానికి చాటి చెపుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
- రాష్ట్రా న్ని AI హబ్ గా తీర్చి దిద్దేందుకు.. ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత ప్రాధాన్యమిచ్చారు.
- ఇందులో భాగంగా వివిధ రంగాల్లో AI సేవలను అబివృద్ధి అవకాశాల తో.. భవిష్యత్తు కార్యాచరణ తో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక రోడ్ మ్యాప్ ను రూపొందించింది.
- దాదాపు 25 కార్యక్రమాలను ఇందులో పొందుపరిచారు. AI గ్లోబల్ సదస్సులో ముఖ్యమంత్రి ఈ రోడ్ మ్యాప్ ను విడుదల చేస్తారు.