Netherlands Ambassador to India met CM

Netherlands Ambassador To India Met Cm Revanth Reddy 07 02 2024 (1)

Netherlands Ambassador to India Marisa Gerards paid a courtesy call on Hon’ble Chief Minister Sri A. Revanth Reddy at the Secretariat today. On this occasion, the CM and Ambassador discussed the cordial relations maintained by #India and Netherlands for decades.

The issues of abundant opportunities for the development of Agricultural sector in Telangana, establishment of an Agriculture Center for Excellence and taking part in the Musi Riverfront Development project discussed prominently in the meeting between CM Revanth Reddy and Netherlands Ambassador.

భారత్ లో నెదర్లాండ్స్ కింగ్‌డమ్ రాయబారి మెరిసా గెరార్డ్స్ ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలపై ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు.

తెలంగాణలో వ్యవసాయ రంగం అభివృద్ధికి అపారమైన అవకాశాలున్నాయని, అగ్రికల్చర్ సెంటర్ ఫర్ ఎక్సెలెన్స్ ఏర్పాటు, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగస్వామ్యం అంశాలు ఈ భేటీలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణా రావు తదితరులు పాల్గొన్నారు.