
“CM Sri Revanth Reddy’s Assurance on the Proposal to Increase SC Reservations from 15% to 18%”
షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న
ప్రతిపాదనపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సానుకూల స్పందన!
షెడ్యూల్డు కులాల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతానికి పెంచాలన్న
ప్రతిపాదనపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సానుకూల స్పందన!
నిరుద్యోగ యువతీ యువకులకు 6 వేల కోట్ల రూపాయలతో ఉపాధి అవకాశాలు
కల్పించాలన్న ఆలోచనే “రాజీవ్ యువ వికాసం” పథకం: సీఎం శ్రీ ఎ.రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌తో సమంగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తాం: ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి
సంక్షేమం, అభివృద్ధి, పారదర్శక పాలన అంశాలతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది:
రాష్ట్ర గవర్నర్ గారు చేసిన ప్రసంగంపై చర్చకు సమాధానంలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి
రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని కోరారు.
ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్లు, ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఎంపికైన 1532 మంది అభ్యర్థులకు రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన “ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండుగ” కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు నియామక పత్రాలు అందజేశారు.