
Hon’ble CM Sri Revanth Reddy Secures ₹10,500 Cr Investment for AI Data Center Cluster in Hyderabad from NTT DATA and Neysa Networks
రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన
ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్స్; తెలంగాణ ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందం