News

481765168 1057371443096318 6477583787039224661 N

CM Sri. A. Revanth Reddy participated in Vigyan Vaibhav – 2025 at Gachibowli Stadium, Hyderabad.

రక్షణ రంగంలో భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడంలో తెలంగాణ ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ మేరకు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలన్నారు. దేశ రక్షణ రంగానికి ముఖ్య కేంద్రాలుగా ఉన్న హైదరాబాద్-బెంగళూరు నగరాల మధ్య డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్‌ను ఏర్పాటు చేయాలని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారిని కోరారు.

Read More →
18 02 2025 Hicc Cyber Seucrity Conclave 5

CM Sri A Revanth Reddy participated in Cyber Security Conclave -2025 at HICC in Hyderabad

సమాజానికి ఒక సవాలుగా మారిన సైబర్ నేరాలను నియంత్రించడంలో తెలంగాణను దేశానికే రోల్ మాడల్‌గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

Read More →
Union Minister

CM appealed to Union Minister to sanction 20 lakh houses under PMAY (Urban) 2.0 to the Telangana Govt.

తెలంగాణకు ప్ర‌ధాన‌మంత్రి ఆవాస్ యోజ‌న (అర్బ‌న్‌) 2.0 కింద 20 ల‌క్ష‌ల ఇళ్లు మంజూరు చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర గృహ నిర్మాణం, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ గారికి విజ్ఞ‌ప్తి చేశారు.

Read More →