News

481988720 1064734262360036 7622407305231298492 N

CM Sri A. Revanth Reddy participated in “All India Padmashali Mahasabha” in Hyderabad.

బలహీన వర్గాల రిజర్వేషన్లకు సంబంధించి పురిటిలోనే గొంతు నొక్కాలని సాగుతున్న కుట్రలను బీసీలంతా శక్తియుక్తులు ప్రదర్శించి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

Read More →
482013601 1063978982435564 5859040554531750529 N

CM Sri A Revanth Reddy laid the foundation stone for Veeranari Chakali Ilamma Women’s University campus in Hyderabad.

హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ ఉన్నతస్థాయి ప్రమాణాలతో ప్రపంచస్థాయి యూనివర్సిటీగా ఎదగాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. అత్యుత్తమ ప్రమాణాలతో యూనివర్సిటీలో హాస్టళ్లు, ఆడిటోరియం, క్రీడా మైదానం వంటి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.

Read More →
481820631 1064032909096838 6589128426383621049 N

CM Sri. A. Revanth Reddy participated in Indira Mahila Shakti Programme at Parade Grounds, Secundrabad.

మహిళలు సాధికారత సాధించే వరకు, తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపించడంలో భాగస్వాములయ్యే వరకు ప్రజా ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు.

Read More →
04 03 2025 Hcm Delhi Union Minister Joshi (2)

కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషీని కలిసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రానికి పీఎం కుసుమ్ (PM Kusum Scheme) పథకం కింద గ‌తంలో ఇచ్చిన 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్ప‌త్తికి అనుమ‌తుల‌ను పున‌రుద్ధ‌రించాల‌ని కేంద్ర ఆహార పౌర సరఫరాలు, పున‌రుత్పాద‌క ఇంధ‌న వ‌న‌రుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు

Read More →
482028077 1058094163024046 1422208316870845274 N

యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ బ్రోచర్, వెబ్ సైట్ ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు

తెలంగాణ పోలీసు కుటుంబాల పిల్లల కోసం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు సంబంధించి వెబ్‌సైట్‌ https://yipschool.in ను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ICCC)లో పోలీస్ స్కూల్ వెబ్‌సైట్‌తో పాటు సమగ్ర సమాచారంతో కూడిన బ్రోచర్‌ను విడుదల చేశారు.

Read More →
481246680 1057571793076283 88667574512825034 N

పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి గారి సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు

ప్రపంచంలో ఎవరికి ఏ వైద్య సహాయం కావాలన్నా అందించే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరుకోవాలన్న దిశగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ప్రపంచంలో ఎక్కడ ఉన్న వారికైనా అవసరమైన వైద్య సహకారం అందించడానికి వీలుగా సమగ్ర హెల్త్ టూరిజం పాలసీని తీసుకురానున్నట్టు తెలిపారు.

Read More →