
Hon’ble CM Sri Revanth Reddy Calls on NRIs in Japan to Support Telangana’s Industrial Growth and Development
“తెలంగాణకు పరిశ్రమలు రావాలి. పెట్టుబడులు పెరగాలి”: టోక్యో నగరంలో ‘జపాన్ తెలుగు సమాఖ్య’
ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి!
“తెలంగాణకు పరిశ్రమలు రావాలి. పెట్టుబడులు పెరగాలి”: టోక్యో నగరంలో ‘జపాన్ తెలుగు సమాఖ్య’
ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి!
జపాన్లోని టోక్యో వాటర్ ఫ్రంట్ ను సందర్శించిన
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం!
రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులతో హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన
ఎన్టీటీ డేటా, నెయిసా నెట్వర్క్స్; తెలంగాణ ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందం
భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి ఉజ్వల భవిష్యత్తును నిర్మిద్దాం:
జపాన్ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి పిలుపు
జపాన్ పర్యటనలో భాగంగా ప్రఖ్యాత టోక్యో మెట్రోను సందర్శించిన
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం
రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల సమీకరణ కోసం జైకా (JICA- జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ)తో
చర్చలు జరిపిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం