Foundation stone for Young India Integrated Residential School

Cm Revanth Reddy Laid Foundation Stone For Young India Integrated Residential School At Kondurg Village 11 10 2024 (1)

Chief Minister Sri A Revanth Reddy laid the foundation stone for Young India Integrated Residential School at Kondurg village in Shad Nagar Assembly Constituency on Friday.

Cm Revanth Reddy Laid Foundation Stone For Young India Integrated Residential School At Kondurg Village 11 10 2024 8

CM’s Speech Points:

  • Hoping that the Young India Integrated Residential Schools will provide a better future to the students in the state. We made the promise of providing quality education and medical care to the poor apart from solving the unemployment problem in Telangana.
  • The previous government deprived the poor children of education. 5000 government schools have been closed in the state. My government decided to provide a high standard of education to the poor.
  • The government is reforming the entire education system. It is the reason the process of teachers promotions and transfers has been completed to instill confidence in the government.
  • KCR spent Rs 22 lakh crores budget and borrowed Rs 7 lakh crores. The last government did not spend at least Rs 10,000 crore to improve infrastructure in government schools.
  • The KCR government closed 5000 government schools in a conspiracy to deprive the poor of education. My government is establishing Young India Integrated Residential Schools to provide education facilities to the poor.
  • PV Narasimha Rao introduced the policy of residential schools in 1972. People like Burra Venkatesham rose to the rank of IAS with the visionary thinking of PV.
  • The previous government did not take any steps to provide education to the poor and develop infrastructure in the schools. The opposition is criticizing the government on its commitment to provide education to the poor.
  • I have respect for RS Praveen Kumar. I don’t mind which political party he belongs to. Why is he objecting to the setting up of Young India Integrated Schools in 25 acres with crores of rupees? Doras ( feudal) deprived the poor of education and medical care.
  • These leaders joined hands with ‘Doras’, who seized the educational opportunities from the weaker sections rights, and criticizing the government which was doing good for the underprivileged sections. As KCR said, should SCs, STs and BCs live by herding sheep and goats?
  • Handed over 30,000 appointment letters within 90 of coming to power. Yesterday, the appointment letters are given to 11,000 newly recruited teachers.
  • Our policy is to remove the differences between caste and religion.
  • Congress is the only party that provides opportunities to the weaker sections. Congress is the party for the poor.
  • Separation of SC, ST, BC and minorities will poison students minds. It is the reason, the government is establishing Integrated Residential Schools to study all sections of poor students together regardless of their caste and religion.

యంగ్ ఇండియా – ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలకు శంకుస్థాపన

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గులో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కు శంకుస్థాపన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలని మేం భావిస్తున్నాం
  • నిరుద్యోగ సమస్య పరిష్కారంతో పాటు నాణ్యమైన విద్య, నిరుపేదలకు వైద్యం అందిస్తామని మాట ఇచ్చాం..
  • గత ప్రభుత్వం పేద పిల్లలకు విద్యను దూరం చేసే ప్రయత్నం చేసింది.
  • రాష్ట్రంలో 5వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేసింది.
  • పేదలకు నాణ్యమైన విద్యను అందించాలని మా నిర్ణయం తీసుకుంది.
  • విద్యా శాఖను సమూలంగా ప్రక్షాళన చేయాలని మేం భావించాం.
  • అందుకే టీచర్ల ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వంపై నమ్మకం కలిగించాం.
  • 22లక్షల కోట్ల బడ్జెట్ ను ఖర్చు చేసిన కేసీఆర్.. 7 లక్షల అప్పు చేసిన కేసీఆర్..
  • ప్రభుత్వ పాఠశాలలల్లో మౌలిక వసతులకు 10వేల కోట్లు ఖర్చు చేయలేదు.
  • పేదలకు విద్యను దూరం చేయాలన్న కుట్రతోనే కేసీఆర్ 5వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేశారు.
  • పేదలకు విద్యను చేరువ చేసేందుకే మేం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం..
  • 1972 పీవీ నర్సింహారావు రెసిడెన్షియల్ స్కూల్స్ విధానాన్ని తీసుకొచ్చారు.
  • పీవీ దార్శనీక ఆలోచనతో బుర్రా వెంకటేశం లాంటివారు ఐఏఎస్ స్థాయికి ఎదిగారు.
  • గత ప్రభుత్వం పేదలకు విద్యను అందించేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టలేదు, కానీ మేం చేస్తుంటే తప్పుపడుతున్నారు
  • కానీ కోట్లాది రూపాయలతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారు?
  • కేసీఆర్ చెప్పినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీలు గొర్రెలు, బర్రెలు కాసుకుని బతకాలా?
  • మేం అధికారంలోకి రాగానే 90రోజుల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.
  • నిన్న 11వేల మందికి ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించాం..
  • కుల మతాల మధ్య వైషమ్యాలు తొలగొంచడం మా విధానం
  • బలహీన వర్గాలకు అవకాశాలు కల్పించినన పార్టీ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ..
  • అందుకే కుల మతాలకు అతీతంగా కలిసి ఉండాలనే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం..