Inauguration of Durgabai Deshmukh Renova Cancer Center

Cm Revanth Reddy Inaugurated Durgabai Deshmukh Renova Cancer Center 26 09 2024 (2)

Chief Minister Sri A Revanth Reddy inaugurated the Durgabai Deshmukh Renova Cancer Center in Hyderabad on Thursday.

Durgabai Deshmukh Hospital is doing commendable work by taking up another big healthcare service for the poor.

Cm Revanth Reddy Inaugurated Durgabai Deshmukh Renova Cancer Center 26 09 2024 1

Many people have been suffering from cancer and the treatment for the cancer disease is expensive for the poor. There is a need to make cancer medical services accessible to all in the state.

Patients are undergoing medical tests every time they go to the hospital. The tests are being conducted regularly due to lack of health cards.

Cm Revanth Reddy Inaugurated Durgabai Deshmukh Renova Cancer Center 26 09 2024 5

The government envisaged plans to develop the digital health profile of all citizens in the state. The State Medical and Health Minister is hardworking and competitive.

State government accorded top priority to medical care and education. Government will make efforts to implement the proposals brought to our notice by the hospital management.

Cm Revanth Reddy Inaugurated Durgabai Deshmukh Renova Cancer Center 26 09 2024 8

విద్యానగర్ లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించిన సీఎం

దుర్గాబాయి దేశ్‌ముఖ్ రెనోవా క్యాన్సర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • పేదలకు వైద్యం అందించడంలో దుర్గాబాయి దేశ్ ముఖ్ హాస్పిటల్ మరొక అడుగు ముందుకు వేయడం అభినందనీయం.
  • క్యాన్సర్ మహమ్మారితో చాలా మంది అనేక ఇబ్బందులు పడుతున్నారు..
  • క్యాన్సర్ చికిత్స పేదలకు భారామవుతున్న పరిస్థితి..
  • రాష్ట్రంలో క్యాన్సర్ వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది..
  • ఎవరైనా ఆసుపత్రికి వెళితే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి.
  • హెల్త్ రికార్డ్స్ లేకపోవడం వల్లే తరచూ ప్రాథమిక పరీక్షలు చేయాల్సిన పరిస్థితి..
  • అందుకే రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ ను డిజిటలైజ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
  • సమర్థుడైన వ్యక్తి ఆరోగ్య శాఖకు మంత్రిగా ఉన్నారు..
  • విద్య, వైద్యం మా ప్రభుత్వ ప్రాధాన్యతలు.
  • హాస్పిటల్ యాజమాన్యం మా దృష్టికి తీసుకొచ్చిన ప్రతిపాదనలను అమలు చేసేందుకు ప్రయత్నిస్తాం.
Telangana Rising