CM participated in completion ceremony of Qutb Shahi Heritage Park

Cm Revanth Reddy Participated In Completion Ceremony Of Qutb Shahi Heritage Park 28 07 2024 (4)

Chief Minister Sri A. Revanth Reddy participated in completion ceremony of Qutub Shahi Heritage Park at Qutub Shahi Tombs in Hyderabad on Sunday.

Cm Revanth Reddy Participated In Completion Ceremony Of Qutb Shahi Heritage Park 28 07 2024 8

CM Sri Revanth Reddy’s speech points:

  • It is an honour for me and delighted to participate in the completion ceremony of the restoration project which has been undertaken jointly by Telangana Government and Aga Khan Trust for Culture.
  • Telangana is bestowed with full of thousands of years of history, culture and traditions. This region was ruled by
  • Satavahanas, Kakatiyas, Qutb Shahis and others. Every ruler has left his own unique cultural imprint.
  • Telangana is the hub of architectural marvels such as Charminar, Golconda Fort, Qutub Shahi Tombs, Thousand Pillar Temple, Ramappa Temple, Alampur Temple etc.
  • Hyderabad is famously known for its ‘Ganga-Jamuna Tehjeeb’ and witnessed harmony and the coexistence of people with diversified cultures.
  • The Qutub Shahi Heritage Park and 7 Tombs are a testament of the Nizam dynasty’s architectural skill and cultural richness. My government will preserve the culture and heritage of Telangana and place them proudly on the world map.
  • Telangana is proud of having Ramappa Temple which was recognised as UNESCO World Heritage Site.
  • The conservation of more than 100 monuments on 106 acres is one of the largest conservation programs taken up by entering MoUs in 2013.
  • I am extending gratitude and appreciation on behalf of the State Government and Hyderabad people to the Aga Khan Trust for Culture for its cooperation and generosity in the conservation of historical monuments. Thank you to all the distinguished guests and also to Prince Rahim Aga Khan.
Cm Revanth Reddy Participated In Completion Ceremony Of Qutb Shahi Heritage Park 28 07 2024 7
Cm Revanth Reddy Participated In Completion Ceremony Of Qutb Shahi Heritage Park 28 07 2024 6

కుతుబ్ షాహీ టూంబ్స్ ను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు. కుతుబ్ షాహీ టూంబ్స్ లో మొక్కను నాటిన సీఎం రేవంత్ రెడ్డి. అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ పాయింట్స్:

• తెలంగాణ ప్రభుత్వం, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ఆధ్వర్యంలో జరుగుతున్న పునరుద్ధరణ ప్రాజెక్ట్ ముగింపు కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం నాకు ఆనందంతో పాటు గౌరవంగా ఉంది.
• వేల సంవత్సరాల నాటి చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలతో నిండిన తెలంగాణ కు మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం..
• శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు మరియు ఇతరులు ఈ ప్రాంతాన్ని పాలించారు.
• ప్రతి ఒక్కరు వారి ప్రత్యేకమైన సాంస్కృతిక ముద్రను వేశారు.
• చార్మినార్, గోల్కొండ కోట, కుతుబ్‌షాహి సమాధులు, పైగా సమాధులు, వేయి స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, అలంపూర్ దేవాలయాలు వంటివి వాస్తు అద్భుతాలకు తెలంగాణ నిలయంగా ఉంది.
• శతాబ్దాలుగా హైదరాబాద్ ‘గంగా-జమునా తెహజీబ్’గా పిలువబడుతు బహుళ జాతులు, సంస్కృతుల సామరస్యాన్ని, సహజీవనాన్ని చూసింది.
• కుతుబ్ షాహీ హెరిటేజ్ పార్క్, సెవెన్ టూంబ్స్ ఔట్స్ షాహిన్ రాజవంశం నిర్మాణ నైపుణ్యానికి, సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనంగా నిలుస్తాయి.
• మన ప్రభుత్వం తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడటం తో పాటు ప్రపంచ పటంలో సగర్వంగా ఉంచుతుంది.
• యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప దేవాలయానికి తెలంగాణ గర్వకారణం.
• 2013లో MOUతో ప్రారంభించి, 100 కంటే ఎక్కువ స్మారక చిహ్నాల పరిరక్షణతో పాటు 106 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ కార్యక్రమం అతిపెద్ద పరిరక్షణ ప్రయత్నానికి నిదర్శనం.
• ఆఘాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సహకారానికి, ఉదారతకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ ప్రజల తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
• నేను ఈ సందర్భంగా హాజరైన విశిష్ట అతిథులందరికీ, ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్ కి ధన్యవాదాలు..

Telangana Rising