CM inaugurated Gopanpally flyover

Cm Sri Revanth Reddy Inaugurated Gopanpally Flyover 20 07 2024 (3)

Chief Minister Sri A Revanth Reddy inaugurated Gopanpally flyover on Saturday.

CM Revanth Reddy’s speech points:

  • The government will take responsibility for the rapid development of Serilingampally. Established a new system called HYDRA to address civic issues and disaster management in Hyderabad city.
  • Envisaged plans to develop Musi River a beautiful tourist destination on the lines of the Thames River in London. The government took a decision for the Musi Riverfront Development project and the works at the cost of Rs 1.50 lakh crore for the specific project will start soon.
  • The government is committed to promoting Hyderabad as a cosmopolitan city. The present condition of Musi is emanating a foul smell. Prepared plans for Musi development aiming to attract tourists from around the world in the next five years.
  • Musi Riverfront Development project will be taken up in such a way that people will remember the People’s government forever.
  • Appeal to all join as partners in the development of Hyderabad.Requesting cooperation from all to make Hyderabad a cosmopolitan city in the next ten years
  • గోపన్‌పల్లి ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
  • శేరిలింగంపల్లిని వేగంగా అభివృద్ధి చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది.
  • హైదరాబాద్ నగరంలో సమస్యల పరిష్కారానికి, విపత్తుల నిర్వహణకు హైడ్రా అనే నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం.
  • లండన్ థెమ్స్ నడిలా మూసీ సుందరీకరిస్తాం.
  • మూసీ రివర్ డెవలప్మెంట్ కు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • త్వరలోనే ప్రణాళికలు సిద్ధం చేసి లక్షా 50వేల కోట్లతో పనులను ప్రారంభించుకోబోతున్నాం.
  • హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసుకోవడమే మన ముందున్న లక్ష్యం.
  • ప్రస్తుతం మూసీ అంటే ముక్కు మూసుకునే పరిస్థితి..
  • రాబోయే ఐదేళ్లలో ప్రపంచ పర్యాటకులు సందర్శించేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసాం..
  • మూసీ అభివృద్ధి చూడగానే ప్రజా ప్రభుత్వం గుర్తొచ్చేలా తీర్చిదిద్దుతాం.
  • హైదరాబాద్ అభివృద్ధిలో మీరంతా భాగస్వాములు కావాలి.
  • వచ్చే పదేళ్లలో హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నా.