CM launched “Rajiv Gandhi Civils Abhayahastam” scheme

Cm Revanth Reddy Launched Rajiv Gandhi Civils Abhayahastam Scheme 20 07 2024 (7)

Chief Minister Sri A Revanth Reddy launched “Rajiv Gandhi Civils Abhayahastam” scheme at Praja Bhavan on Saturday.

Cm Revanth Reddy Launched Rajiv Gandhi Civils Abhayahastam Scheme 20 07 2024 6

CM Revanth Reddy’s speech points:

  • Telangana movement was the result of fulfilling the aspirations of youth for jobs. Telangana attained statehood on the pillars of sacrifices.
  • The government accorded top priority to address the problems of the unemployed. Appointment orders filling 30,000 posts were already given within 3 months after coming to power.
  • Unemployed youth struggled a lot in the last 10 years. The Telangana State Public Service Commission (TGPSC) was reformed on the lines of UPSC.
  • The TGPSC already conducted Group 1 prelims and DSC exams are in progress.
  • The government considered the difficulties faced by the unemployed and postponed the Group 2 exam.
  • The government’s first priority is to solve the problems of the unemployed and it also decided to conduct the examinations efficiently in a well-planned plan.
  • The job calendar will be announced in the ensuing budget session of the state Assembly. The government will compile the data of vacancies in every department before March every year. Notification will be issued by June 2 and the recruitment process will be completed by December 9.
Cm Revanth Reddy Launched Rajiv Gandhi Civils Abhayahastam Scheme 20 07 2024 4

ప్రజా భవన్ లో “రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం” ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.

  • నియామకాల కోసమే తెలంగాణ పోరాటం జరిగింది..
  • త్యాగాల పునాదులపై తెలంగాణ ఏర్పడింది.
  • నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ ప్రాధాన్యత.
  • అందుకే అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో 30వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించాం.
  • గత పదేళ్లలో నిరుద్యోగులకు తీరని నష్టం జరిగింది.
  • యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని మార్పులు చేశాం.
  • గ్రూప్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వాహించాం… డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి.
  • నిరుద్యోగుల ఇబ్బందులను గుర్తించి గ్రూప్2 పరీక్ష వాయిదా వేశాం.
  • ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించడమే.
  • పకడ్బందీ ప్రణాళికతో పరీక్షలు సమర్ధవంతంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
  • ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రవేశపెట్టనున్నాం.
  • ఇక నుంచి ప్రతీ ఏటా మార్చ్ లోగా అన్ని శాఖలలో ఖాళీల వివరాలు తెప్పించుకుంటాం.
  • జూన్ 2లోగా నోటిఫికేషన్ వేసి డిసెంబర్ 9లోగా నియామక ప్రక్రియ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం.
  • మంచి కార్యక్రమాన్ని చేపట్టిన సింగరేణి సంస్థకు అభినందనలు.