Chief Minister Sri A. Revanth Reddy presented a cheque of Rs. 25 lakh each to five Padma Shri awardees at the secretariat on Wednesday.
Padma awardees: Sri Gaddam Sammayya, Sri Dasari Kondappa, Sri Velu Anandachari, Sri Kurella Vithalacharya and Sri Ketawat Somlal received the cheques from CM Revanth Reddy.
The awardees thanked the Chief Minister on the occasion of presenting cheques of Rs. 25 lakhs each.
సచివాలయంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కును అందించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా చెక్కులను అందుకున్న పద్మశ్రీ అవార్డు గ్రహీతలు శ్రీ గడ్డం సమ్మయ్య గారు, శ్రీ దాసరి కొండప్ప గారు, శ్రీ వేలు ఆనందా చారి గారు, శ్రీ కూరేళ్ల విఠలాచార్య గారు, శ్రీ కేతావత్ సోంలాల్ గారు.
ఒక్కొక్కరికి రూ.25లక్షల చెక్కులను అందించిన సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు.