RERA Chairman and members met CM

Rera Members Met Cm Revanth Reddy 11 06 2024

Telangana Real Estate Regulatory Authority (RERA) Chairman, High Court Retired Judge A. Rajasekhar Reddy, Members P. Pradeep Kumar Reddy and Chitra Ramachandran met Chief Minister Revanth Reddy. On this occasion, the Chief Minister explained the need for strict implementation of RERA Act. so that buyers do not get cheated in the rapidly developing real estate sector.

తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి, సభ్యులు పి. ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్రా రామచంద్రన్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు మోసపోకుండా ‘రెరా’ చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.

Telangana Rising