CM held a review meeting on the possibility of scrapping GO 46

Cm Sri Revanth Reddy Held Meeting With High Power Committe 12 02 2024 (3)

Hon’ble Chief Minister Sri A Revanth Reddy concluded the meeting on the possibility of scrapping of GO (Government Order) number 46.

The officials made several suggestions to the Chief Minister on the steps being taken to issue fresh notifications to fill the jobs apart from filling the posts for which the selection process is already completed based on the previous notifications.

The previous government had issued a notification for police recruitment in March 2022 and completed the selection process for 15,750 posts in October 2023. The appointment process is pending with the court case.

The High Court recently gave directions that the appointment orders should be given to the selected persons as the selection process has already been completed. State Advocate General and officials opined that there is no other option except to issue appointment orders for 15,750 posts for which the selection process has been completed.

Officials suggested to the CM to consider the possibility of cancellation of GO 46 for new notifications. The CM said that the government will take a decision on the cancellation of the GO and issue new notifications in consultation with the Cabinet Sub Committee after discussion in the Assembly.

జీవో నెం.46 రద్దు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సీఎం సమావేశం

గతంలో నోటిఫికేషన్ జారీ చేసి సెలెక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులతో పాటు, కొత్త పోస్టుల నోటిఫికేషన్ పై ముందుకెళ్లేందుకు చేపట్టాల్సిన చర్యలపై సీఎంకు పలు సూచనలు చేసిన అధికారులు. మార్చి 2022లో పోలీసు నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసిన గత ప్రభుత్వం. అక్టోబర్ 4, 2023కు 15,750 పోస్టులకు పూర్తయిన సెలెక్షన్ ప్రాసెస్.

కోర్టు కేసుతో పెండింగ్ లో ఉన్న నియామకాలు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన పోస్టులకు నియామక పత్రాలు అందించాలని ఇటీవల తీర్పునిచ్చిన హైకోర్టు. సెలక్షన్ ప్రాసెస్ పూర్తయిన 15,750 పోస్టులకు నియామక పత్రాలు అందించడం తప్ప వేరే మార్గం లేదని అభిప్రాయపడ్డ అడ్వకేట్ జనరల్, అధికారులు.

కొత్త నోటిఫికేషన్లకు జీవో 46 రద్దు సాధ్యాసాధ్యాలను పరిశీలంచాలని సీఎం కు సూచించిన అధికారులు. అసెంబ్లీలో చర్చించి కేబినెట్ సబ్ కమిటీ ద్వారా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి జీవో46 రద్దుపై నిర్ణయం తీసుకుందామన్న సీఎం