Representatives of Fishin India Company Joy Folk, Manish Kumar, Altaf Ali Khan, and Vandana Kumar paid a courtesy call on Chief Minister Sri Revanth Reddy at the Secretariat.
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన ఫిషిన్ ఇండియా కంపెనీ ప్రతినిధులు జాయ్ ఫోక్, మనీష్ కుమార్, అల్తాఫ్ అలీ ఖాన్, వందన కుమార్.
