CM handed over appointment letters to the newly appointed Nursing Officers

Hon’ble Chief Minister Sri Revanth Reddy handed over appointment letters to the newly appointed Nursing Officers at LB Stadium.

Speaker of Legislative Assembly Sri Gaddam Prasad, Deputy Chief Minister Sri Bhatti Vikramarka Mallu, Ministers Sri Damodara Rajanarsimha, Sri Komatireddy Venkat Reddy, Sri Tummala Nageswara Rao, Smt. Konda Surekha, Government Advisors Sri Shabbir Ali, Sri Vem Narender Reddy, Sri Harkara Venugopal Rao, MLAs and officials participated.

ఎల్బీ స్టేడియంలో నూతనంగా నియమించబడిన నర్సింగ్ ఆఫీసర్స్ కు నియామక పత్రాలాను అందజేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు.

ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ శ్రీ గడ్డం ప్రసాద్, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు, మంత్రులు శ్రీ దామోదర రాజనర్సింహ, శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు, శ్రీమతి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ, శ్రీ వేం నరేందర్ రెడ్డి, శ్రీ హర్కర వేణుగోపాల్ రావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

Telangana Rising