Australian High Commissioner to India paid a courtesy call on CM

Australian High Commissioner To India, Mr. Philip Green Paid A Courtesy Call On Hon'ble Chief Minister Sri A. Revanth Reddy 30 01 2024 (1)

Australian High Commissioner to India, Mr. Philip Green paid a courtesy call on Hon’ble Chief Minister Sri A. Revanth Reddy at the Secretariat today. The High Commissioner and CM discussed on education development programmes in Telangana, opportunities for the expansion of eco-tourism and advanced technology in agriculture. Philip Green and the CM hoped that direct connectivity between Hyderabad and Australia would improve soon.
IT and Industries Minister Sri D. Sridhar Babu, Forest Minister Smt. Konda Surekha and MLC Sri Jeevan Reddy are also present.

ఆస్ట్రేలియన్ హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్ ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలంగాణలో విద్యాభివృద్ధి కార్యక్రమాలు, ఎకో టూరిజం విస్తరణకు ఉన్న అవకాశాలు, వ్యవసాయంలో అధునాతన సాంకేతిక విధానాలపైనా ఇరువురి మధ్య కాసేపు చర్చ జరిగింది. హైదరాబాద్ నుంచి ఆస్ట్రేలియాకు డైరెక్ట్ కనెక్టివిటీ మెరుగుపడాలని అభిలషించారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ శ్రీధర్ బాబు, అటవీ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ, ఎమ్మెల్సీ శ్రీ జీవన్ రెడ్డి ఈ సందర్భంగా సీఎం వెంట ఉన్నారు.