Noted persons from Telugu film industry paid a courtesy call on CM

Noted Persons From Telugu Film Industry Paid A Courtesy Call On Cm Sri A Revanth Reddy 28 01 2024 (2)

Noted persons from Telugu film industry paid a courtesy call on Hon’ble Chief Minister Sri A Revanth Reddy at his residence today (Sunday).

They include Telugu Film Chamber of Commerce President Sri Dil Raju, Telugu Film Producers Council President Sri KL Damodar Prasad, Council Secretary Sri YVS Chaudhary, Telangana State Film Chamber of Commerce President Sri Sunil Narayana, Secretary Ms. K. Anupama Reddy, Employees Federation President Sri Anil Kumar, Secretary Sri TSN Dora, Producers Sri Guild President Sri PV Ravi Kishore and Treasurer Sri Bapineedu and Ms. Supriya.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన సినీ ప్రముఖులు.

సీఎంను కలిసిన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శ్రీ దిల్ రాజు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ శ్రీ కెఎల్ దామోదర ప్రసాద్, కౌన్సిల్ సెక్రెటరీ శ్రీ వైవీఎస్ చౌదరి, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ శ్రీ సునీల్ నారాయణ, సెక్రటరీ శ్రీమతి కె. అనుపమ రెడ్డి, ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ శ్రీ అనిల్ కుమార్, సెక్రెటరీ టీఎస్ఎన్ శ్రీ దొర, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రెసిడెంట్ శ్రీ పీవీ రవి కిషోర్, ట్రెజరర్ శ్రీ బాపినీడు, శ్రీమతి సుప్రియ.