CM released Telangana monthly magazine

Cm Sri Revanth Reddy Released Telangana Magazine 27 01 2024

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy released the Telangana monthly magazine at the Secretariat today. Ministers Sri P. Srinivas Reddy, Sri Ponnam Prabhakar, Sri N. Uttam Kumar Reddy, D. Anasuya Seethakka garu, CM Advisor Sri Vem Narender Reddy, Special Commissioner to Information and Public Relations Sri Ashok Reddy, CM CPRO Sri Ayodhya Reddy, Telangana magazine Editor Sri Sastri and others are also present.

తెలంగాణ మాసపత్రికను ఈరోజు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీ పొన్నం ప్రభాకర్, శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, దనసరి అనసూయ సీతక్క గారు, ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి, సమాచార శాఖ స్పెషల్ కమిషనర్ శ్రీ అశోక్ రెడ్డి, ముఖ్యమంత్రి సిపిఆర్ఓ శ్రీ అయోధ్యరెడ్డి, మాసపత్రిక ఎడిటర్ శ్రీ శాస్త్రి తదతరులు పాల్గొన్నారు.