CM paid a courtesy call on the Hon’ble Governor

Cm Paid A Courtesy Call On The Hon’ble Governor 24 01 2024 (2)

Chief Minister Sri A. Revanth Reddy paid a courtesy call on the Hon’ble Governor Smt. Tamilisai soundararajan at Raj Bhavan on Thursday. Deputy CM Sri Mallu Batti Vikramarka was also present.

గవర్నర్‌ను సీఎం మర్యాదపూర్వకంగా కలిశారు

ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గవర్నర్ శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ ను గురువారం రాజ్‌ భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం శ్రీ మల్లు బట్టి విక్రమార్క కూడా ఉన్నారు.