Parliamentary Standing Committee led by Vivek K. Tanka paid a courtesy call on CM

Parliamentary Standing Committee Led By Vivek K. Tanka Paid A Courtesy Call On Cm 09 01 2024 (2)

Members of the Parliamentary Standing Committee on Personnel, Public Grievances, Law and Justice led by Sri Vivek K. Tankha paid a courtesy call on Chief Minister Sri Revanth Reddy at his residence on Tuesday.

Rajya Sabha MPs Ms. Vandana Chavan, Sri Kanakamedala Ravindra Kumar, Sri Darshan Singh, Sri Wilson, Lok Sabha MPs Ms. Veena Devi, Sri Jasbir Singh, Sri Raghurama Krishnam Raju and other Parliamentary Standing Committee members were present in the meeting.

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన వివేక్. కె. టంకా నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ 

ఉద్యోగులు, ప్రజా ఫిర్యాదులు, చట్టం మరియు న్యాయం అంశాలపైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. 

రాజ్యసభ ఎంపీలు కుమారి వందనా చవాన్, శ్రీ కనకమేడల రవీంద్ర కుమార్, శ్రీ దర్శన్ సింగ్, శ్రీ విల్సన్, లోక్‌సభ ఎంపీలు కుమారి వీణాదేవి, శ్రీ జసబీర్ సింగ్, శ్రీ రఘురామ కృష్ణంరాజు మరియు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇతర సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు.