CM congratulated Police Officers on winning Best Police Station Award

Rajendra Nagar Police Station Adjudged As The Best Police Station In The Country 05 01 2024

Hon’ble Chief Minister Sri Revanth Reddy congratulated the police officers on Rajendra Nagar Police Station being adjudged as the “Best Police Station” in the country. The Union Ministry of Home today announced the list of best Police Stations in the country for the year 2023. The Rajendra Nagar Police Station stood at the number one position among India’s best Police Stations.

Station House Officer (SHO) Sri B. Nagendra Babu received the trophy from Union Home Minister Sri Amit Shah ji at the meeting of DGPs of all the States held in Jaipur today.

ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు గెలుచుకున్న పోలీస్ అధికారులను అభినందించిన సీఎం 

దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు గెలుచుకున్న రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ అధికారులను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అభినందించారు. 2023 సంవత్సరానికిగాను దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్‌ల జాబితాను కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. దేశంలోని ఉత్తమ పోలీస్ స్టేషన్‌లలో రాష్ట్రంలోని రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ మొదటి స్థానంలో నిలిచింది. 

జైపూర్‌లో ఈరోజు జరిగిన అన్ని రాష్ట్రాల డీజీపీల సమావేశంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్.హెచ్.ఓ) శ్రీ బి. నాగేంద్ర బాబు కేంద్ర హోమ్ మంత్రి శ్రీ అమిత్ షా చేతుల మీదుగా ట్రోఫీ స్వీకరించారు.