Prajapalana logo and Application launch

Chief Minister Sri A. Revanth Reddy, Deputy Chief Minister Sri Bhatti Vikramarka and Ministers unveiled the Prajapalana logo and application at the Dr. B. R. Ambedkar Telangana State Secretariat. Later CM addressed the press.

ప్రజాపాలన లోగో మరియు అప్లికేషన్ ఆవిష్కరణ 

డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన లోగో మరియు అప్లికేషన్‌ను ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మరియు మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం సీఎం విలేకరులతో మాట్లాడారు.