తెలంగాణ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) గారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు రామకృష్ణరావు గారికి అభినందనలు తెలియజేశారు.
K. Ramakrishna Rao Appointed as Telangana Chief Secretary, Meets Hon’ble CM Sri Revanth Reddy
