Hon’ble CM Sri Revanth Reddy Pays Tribute ‘to’ Mahatma Gandhi Statue

Horoshima Cm Japan 1
Horoshima Cm Japan 2

జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హిరోషిమాలోని మహాత్మా గాంధీ విగ్రహాన్ని (Mahatma Gandhi Statue in Hiroshima) సందర్శించారు. భారత జాతిపిత, విశ్వ శాంతి దూత మహాత్ముడికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి గారి వెంట మంత్రి శ్రీధర్ బాబు గారు, అధికారులు ఉన్నారు.