చిత్రకారుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలో పెయింటింగ్ ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. కావూరి హిల్స్ చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి పెయింటింగ్స్‌ను పరిశీలించారు.
Hon’ble CM Sri Revanth Reddy Inaugurates Solo Painting Exhibition by Artist Narender Reddy at Chitramayi State Art Gallery
