
Hon’ble CM Sri Revanth Reddy Invites Global Collaboration at Bharat Summit to Propel Telangana’s Growth and Welfare Mission
ప్రజల జీవితాలను మెరుగుపరిచే తెలంగాణ రాష్ట్ర మిషన్‌లో భాగస్వాములు కావాలని
భారత్ సమ్మిట్ వేదికగా ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసిన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి