Telangana Delegation Led by CM Sri Revanth Reddy Visits Tokyo Waterfront to Study Riverfront Development
జపాన్లోని టోక్యో వాటర్ ఫ్రంట్ ను సందర్శించిన
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం!
జపాన్లోని టోక్యో వాటర్ ఫ్రంట్ ను సందర్శించిన
సీఎం శ్రీ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం!
రూ.10,500 కోట్ల భారీ పెట్టుబడులతో హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన
ఎన్‌టీటీ డేటా, నెయిసా నెట్‌వర్క్స్; తెలంగాణ ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందం
భారత్, జపాన్ కలిసి ప్రపంచానికి ఉజ్వల భవిష్యత్తును నిర్మిద్దాం:
జపాన్ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలకు సీఎం శ్రీ రేవంత్ రెడ్డి పిలుపు