
ప్రీమియర్ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా (Premier of South Australia) పీటర్ మాలినాస్కస్ ఎంపీ ( (Peter Malinauskas MP) గారి నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం తెలంగాణ అసెంబ్లీ కమిటీహాలులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వంగా కలిశారు. ఈ సమావేశంలో ఆస్ట్రేలియా హైకమిషనర్ (Australia’s High Commissioner to India) ఫిలిప్ గ్రీన్ ఓఏఎం (Philip Green OAM) గారు, మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి గారు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
