
CM Sri A Revanth Reddy met External Affairs Minister Sri S Jaishankar
రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారిని కోరారు.