November 30, 2024

30 11 2024 Mbnr

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.

అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం

Read More →