Kondareddypalli became a fully solar powered village in Telangana

Kondareddypalli Became A Fully Solar Powered Village In Telangana (1)

The State Government has started the official process to promote Kongareddypalli village as a model for 100 percent solar powered habitation in the state. On the instructions of Chief Minister Sri A Revanth Reddy, a team of officials started house-to-house surveys from Tuesday in the village.

Chairman & Managing Director of Southern Telangana Power Distribution Company Musharraf Farooqui, Nagar Kurnool District Collector B Santhosh, REDCO VC & MD. Anila, Company Director (Commercial) K Ramulu, along with other department heads toured the village, The team interacted with the locals mainly farmers and public representatives. The official team briefed the locals about the pilot project to promote the village as a fully solar powered panchayat.

Kondareddypalli Became A Fully Solar Powered Village In Telangana 3

At present, a total of 1451 electricity consumers (499 domestic electricity consumers, 66 commercial and 867 agricultural consumers) are registered in the village.

As part of the implementation of the pilot project, the government launched a house-to-house survey. Based on the survey report, the government will prepare a DPR (Detailed Project Report) and finalize the solar power capacity installed in the village.

రాష్ట్రంలో పూర్తి స్థాయి సోలరైజ్డ్ గ్రామంగా కొండారెడ్డి పల్లి

గౌరవ ముఖ్య మంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి అదేశాలననుసారం కొండారెడ్డిపల్లి గ్రామాన్ని మోడల్ సోలార్ విలేజ్ గా చేయుటకు ప్రక్రియ మొదలైంది.

ఈ క్రమంలో మంగళవారం, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖి ఐఏఎస్, నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్, శ్రీ బి సంతోష్ ఐఏఎస్, రెడ్కో VC & MD, శ్రీమతి అనిల, సంస్థ డైరెక్టర్ కమెర్షియల్, శ్రీ కే రాములు, ఇతర శాఖల ముఖ్య అధికారులతో కలిసి కొండారెడ్డిపల్లి గ్రామంలో పర్యటిస్తూ పలువురు గ్రామస్తులతో, రైతులతో, మరియు ప్రజాప్రతినిధులతో మాట్లాడుతూ ఈ పైలట్ ప్రాజెక్ట్ వివరాలు తెలియజేయడం జరిగింది.

గ్రామంలో దాదాపు 499 గృహ వినియోగదారులు, 66 వాణిజ్య వినియోగదారులు, 867 వ్యవసాయ వినియోగదారులు, ఇతర కాటగిరీల తో కలుపుకుని మొత్తం 1451 వినియోగదారులు వున్నారు.

ఈ మోడల్ ప్రాజెక్ట్ అమలు చేయుట కొరకై ఈ రోజు నుండి గ్రామంలో ఇంటింటి సర్వే మొదలుపెట్టడం జరిగింది. ఈ సర్వే ద్వారా గ్రామానికి అవసరమైన సౌర విద్యుత్ కెపాసిటీని అంచనా వేసి DPR మరియు తదుపరి ప్రక్రియ జరగనుంది.