CM participated in Pink Power Run 2024

Chief Minister Sri A Revanth Reddy participated in “Pink Power Run 2024” on Sunday.

CM’s speech points:

  • Proud to say that the Telangana government is committed to women’s healthcare.
    We strongly believe that women’s health is the foundation of the prosperity of the family and the community.
  • The measures taken by the organisation will help women to overcome challenges in the future. Let us all take this program forward.
  • Government will build more hospitals and strengthen health care system for women’s health and their welfare.
  • Appealing to all to work together to build a healthier and empowered future for Telangana women.

గచ్చిబౌలి స్టేడియంలో పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు

పింక్ పవర్ రన్ 2024 కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • మహిళల ఆరోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని నేను గర్వంగా చెబుతున్నా
  • మహిళల ఆరోగ్యమే కుటుంబం, సమాజ శ్రేయస్సుకు పునాది అని మేం బలంగా నమ్ముతున్నాం
  • మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్ లో మహిళలు ఒంటరిగా సవాళ్లను అధిగమించేలా చేస్తుంది
  • దీన్ని ఇలాగే ముందుకు తీసుకెళ్దాం
  • మహిళల ఆరోగ్య సంరక్షణ, సంక్షేమం కోసం మరిన్ని హాస్పిటల్స్ నిర్మించడంతోపాటు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను బలోపేతం చేస్తాం
  • మనమంతా కలిసి తెలంగాణ మహిళలకు ఆరోగ్యకరమైన, మరింత సాధికారత గల భవిష్యత్తును నిర్మిద్దాం