CM participated in land allotment program to Jawaharlal Nehru Journalists Housing Society

Cm Participated In Land Allotment Program To Jawaharlal Nehru Journalists Housing Society 08 09 2024 (1)

Chief Minister Sri A Revanth Reddy participated in the land allotment program to Jawaharlal Nehru Journalists Housing Society program at Ravindra Bharati on Sunday.

Cm Participated In Land Allotment Program To Jawaharlal Nehru Journalists Housing Society 08 09 2024 4

CM Sri Revanth Reddy’s speech points:

Journalists play the role of doctors for the treatment of deformities in society. Former CM YS Rajashekhara Reddy has taken the decision to the allotment of housing sites for Journalists. My government found a permanent solution to the housing sites.

Everyone should make efforts to enhance the dignity of their profession.

The People’s Government is heading forward by seeking suggestions from the journalists community and the general public. My government policy is to build trust in the systems. Journalists are also part of the system.

Earlier, political parties established the publication of newspapers to spread their ideology. Now, the objective of the media is to spread canards and false Propaganda.

Cm Participated In Land Allotment Program To Jawaharlal Nehru Journalists Housing Society 08 09 2024 2

Journalism has been branded as a bad profession due to some unprofessional practices by a handful of journos. Some scribes are changing the meaning of journalism. The professional journalists should take responsibility of damage control.

My government took the responsibility of safeguarding genuine journalists. Some publications crossed the limits and degraded the journalism standards by using objectionable language. The respectful position of the Chief Minister is also being humiliated through writings in some newspapers. These publications are only protecting the owners of political parties.

Appeal to the journalists to maintain self restraint when action is taken against such erring publications. The onus is also on all professionals to take care of genuine scribes.

Ordered Media Academy to prepare new guidelines for permanent solutions to pending journalists health cards, Accreditation and other issues. The government will take the responsibility of approving the media academy proposals in the cabinet.

Telangana did not have Tourism, Energy and Sports policies for the last 10 years.

My government is part of you all and take the responsibility of solving the journalists problems. Sanctioned Rs 10 crore to Media Academy from Special Development Fund.

No need to worry about housing for journalists. All eligible candidates will be the partners in the Future City. Let us all participate in the development of Fourth City and Future City.

రవీంద్ర భారతిలో జే.ఎన్.జే.హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాల అందజేత కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. హాజరైన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎంపీలు చామల కిరణ్, అనిల్ కుమార్ యాదవ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, జర్నలిస్టు సంఘాల నాయకులు, అధికారులు.
• చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష చెక్కులను పంపిణీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.
• రవీంద్రభారతిలో జే.ఎన్. జే. హెచ్.ఎస్ కు భూమి స్వాధీన పత్రాలను అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
• పేట్ బషీరాబాద్ లో 38 ఎకరాల భూమికి సంబంధించి స్వాధీన పత్రాలను సొసైటీకి అందజేసిన సీఎం.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్…
• జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు .
• వారి సంక్షేమం కోరుతూ ఇళ్ల స్థలాలు కేటాయించాలని ఆనాడు వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారు.
• జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి శశబిషలు లేవు.
• మీ సమస్యకు మా ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిస్తోంది.
• వృత్తిపరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరు.. అది మనకు మనమే పెంచుకోవాలి.
• ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోంది.
• వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే మా ప్రభుత్వ విధానం..
• జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమే.
• ఆనాడు రాజాకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి.
• కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయి.
• కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోంది.
• కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారు.
• అలాంటి వారిని నియంత్రించే బాధ్యత మీపైనే ఉంది.
• నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది.
• భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయి.
• ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారు.
• కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారు.
• అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవద్దు.
• నిజమైన జర్నలిస్టులను కాపాడుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది.
• ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం మీడియా కాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నా.
• వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత మేం తీసుకుంటాం.
• తెలంగాణకు టూరిజం, ఎనర్జీ, స్పోర్ట్స్ పాలసీలు లేవు.
• గత పదేళ్లుగా తెలంగాణకు అసలు పాలసీలే లేవు.
• మేం మీలో ఒకరమే… మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాదే.
• మీడియా అకాడమీకి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి రూ.10కోట్లు ఇస్తున్నా..
• ఇళ్ల స్థలాల విషయంలో ఎవరూ ఆందోళన చెందొద్దు.
• అర్హులైన వారిని ఫ్యూచర్ సిటీలో భాగస్వాములను చేస్తాం.
• ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో మనందరం భాగస్వాములమవుదాం.