CM participated in Chakali Ilamma’s death anniversary program

Cm Revanth Reddy Participated In Chakali Ilamma's Death Anniversary Program 10 09 2024 (2)

Chief Minister Sri Revanth Reddy participated in ‘Veeranari’ Chakali Ilamma’s death anniversary program at Ravindra Bharathi on Tuesday.

CM Sri Revanth Reddy’s speech points:

Government decided to name the Women’s University after Chakali Ilamma. It is also decided to appoint Ilamma’s granddaughter Shweta as the member of the State Women’s Commission. Hoping to involve Ilamma’s family as partners in the government. We will pursue Ilamma’s fighting spirit.

Cm Revanth Reddy Participated In Chakali Ilammas Death Anniversary Program 10 09 2024 4

Ilamma fought against the feudal rulers for land rights of the poor. With the inspiration of Ilamma, former PM Indira Gandhi introduced land reforms in the country.

Possessing land is the self esteem of the poor. It was the reason Indira Gandhi distributed lakhs of acres of land to the poor.

The previous rulers conspired to grab the poor lands in the guise of Dharani. With the inspiration of Ilamma, the People’s Government formed in the state to protect the lands owned by the poorer sections.

Cm Revanth Reddy Participated In Chakali Ilammas Death Anniversary Program 10 09 2024 1
Cm Revanth Reddy Participated In Chakali Ilammas Death Anniversary Program 10 09 2024 6

రవీంద్రభారతిలో వీరనారి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి కార్యక్రమం

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు.

చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • కోఠిలోని మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని నిర్ణయించాం..
  • చాకలి ఐలమ్మ మనుమరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలిగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
  • ఐలమ్మ కుటుంబ సభ్యులు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండాలని మా ప్రభుత్వం భావిస్తోంది.
  • తెలంగాణలో ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిస్తాం
  • దొరల చేతుల్లో ఉన్న వేలాది ఎకరాలను పేదలకు చేరాలని ఐలమ్మ పోరాటం చేశారు.
  • చాకలి ఐలమ్మ స్పూర్తితో ఇందిరా గాంధీ భూ సంస్కరణలు తెచ్చారు
  • భూమి పేదవాడి ఆత్మగౌరవం..అందుకే ఇందిరమ్మ పేదలకు లక్షల ఎకరాలను పంచిపెట్టారు.
  • ధరణి ముసుగులో కొందరు పేదల భూములను గుంజుకునే కుట్ర చేశారు.
  • పేదల భూములను కాపాడేందుకే ఐలమ్మ స్పూర్తితో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.