Mahindra Group, Mahindra & Mahindra Limited and Tech Mahindra Limited Chairman Anand Mahindra paid a courtesy call on Chief Minister Sri A Revanth Reddy at Jubilee Hills residence on Friday.
The CM discussed Mahindra Group’s investments in the state and other issues with Anand Mahindra. The Mahindra group Chairman agreed to adopt the automotive department in Young India Skill University.
Anand Mahindra said that the company will depute a team to visit the Young India Skill University. The Mahindra Group Chairman also came forward for the expansion of Club Mahindra Holiday Resort in Hyderabad.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మహీంద్రా గ్రూప్, మహీంద్రా & మహీంద్రా లిమిటెడ్, టెక్ మహీంద్రా లిమిటెడ్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా మర్యాదపూర్వక భేటీ. రాష్ట్రంలో మహీంద్రా గ్రూప్ పెట్టుబడులు, ఇతర అంశాలపై చర్చ.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ఆటోమోటివ్ విభాగాన్ని అడాప్ట్ చేసుకునేందుకు అంగీకరించిన ఆనంద్ మహీంద్రా.
త్వరలోనే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిశీలనకు తమ టీమ్ ను పంపుతామని వెల్లడించిన ఆనంద్ మహీంద్రా.
హైదరాబాద్ లో క్లబ్ మహీంద్రా హాలీడే రిసార్ట్ విస్తరణకు ముందుకు వచ్చిన ఆనంద్ మహీంద్రా.