CM inspected the State Secretariat premises to install Telangana Talli statue

Cm Revanth Reddy Inspected The State Secretariat Premises To Install Telangana Talli Statue 20 08 2024 (6)

Chief Minister Sri A Revanth Reddy inspected the State Secretariat premises to install the Telangana Talli statue. The Chief Minister already announced that the Telangana Talli statue will be installed in the Secretariat premises on December 9.

Cm Revanth Reddy Inspected The State Secretariat Premises To Install Telangana Talli Statue 20 08 2024 1

CM Revanth Reddy made it clear several times that the Secretariat, which is the epicenter of the state administration, is the suitable place for the installation of the Telangana Talli statue with pride and utmost respect.

The Chief Minister reiterated the installation of the Telangana Talli statue in the Secretariat while participating in former Prime Minister Rajiv Gandhi’s birth anniversary celebrations on Tuesday.

Cm Revanth Reddy Inspected The State Secretariat Premises To Install Telangana Talli Statue 20 08 2024 2

During the inspection, the CM discussed with the officials the suitable location to install the statue, requirement of space and design plans. The Chief Minister suggested that the Telangana Talli statue should reflect the Telangana culture and ordered the officials to prepare detailed plans for the installation of the statue.

Cm Revanth Reddy Inspected The State Secretariat Premises To Install Telangana Talli Statue 20 08 2024 5

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించిన ముఖ్యమంత్రి

డిసెంబర్ 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి…

తెలంగాణ తల్లి విగ్రహానికి తెలంగాణ అధికార పీఠమైన సెక్రటేరియట్ సముచితమైన స్థానమని, అక్కడ తెలంగాణ తల్లిని సగర్వంగా, సగౌరవంగా ప్రతిష్ఠిస్తామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసిన సీఎం.

రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించిన ముఖ్యమంత్రి….

ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సచివాలయ ఆవరణను పరిశీలించిన సీఎం.

విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించిన సీఎం.

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సూచించిన సీఎం.

పూర్తి ప్రణాళికలు సిద్ధం చేయాలని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.

Telangana Rising