CM extolled the Boys squad of Indian Blind Cricket team in New York

Boys Squad Of Indian Blind Cricket Team Met Cm Revanth Reddy In New York (5)

Chief Minister Sri A Revanth Reddy extolled the Boys squad of Indian Blind Cricket team in New York for their resolve to fulfill their dreams inspite of facing the challenges.

In the ongoing USA tour, the Chief Minister met with the members of the cricket team and interacted for a while in New York.

“It is a touching moment for me when I got the chance to meet and interact the boys team”, the CM said the team is an inspiration for all.

CM Revanth Reddy said the boys taught me to see the power of human resolve in the brief and warm interaction with them. “They proved the ability to face challenges and never let any hurdle be debilitating enough to stop us from chasing our dreams”.

The chief minister extended warm greetings and best wishes to the Indian Blind Cricket team.

జీవితంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా.. సంకల్పాన్ని సాధించాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న న్యూయార్క్‌లోని భారత అంధుల క్రికెట్ జట్టు బాలుర జట్టును ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి న్యూయార్క్‌లో క్రికెట్ జట్టు సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఈ జట్టును కలుసుకునే అవకాశం రావటం ఎంతో అమూల్యంగా భావిస్తున్నానని.. ఈ టీమ్ ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఎన్ని అడ్డంకులున్నా ఎదిరించి నిలబడాలనే మానసిక స్థైర్యాన్ని వాళ్ల నుంచి నేర్చుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి వారితో కాసేపు అప్యాయంగా మాట్లాడారు. భారత అంధుల క్రికెట్ జట్టుకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.