“Abhinandana Sabha”, organized by Kshatriya Seva Samiti

Cm Sri A Revanth Reddy Participated In Abhinandana Sabha, Organized By Kshatriya Seva Samiti In Hyderabad 18 08 2024 (11)

Chief Minister Sri A Revanth Reddy participated in “Abhinandana Sabha”, organized by Kshatriya Seva Samiti in Hyderabad on Sunday.

Cm Sri A Revanth Reddy Participated In Abhinandana Sabha Organized By Kshatriya Seva Samiti In Hyderabad 18 08 2024 1

CM Revanth Reddy’s speech points:

Kshatriya community played a vital role in the development of Hyderabad in all sectors. The community has been excelling in all fields because of their hard work and perseverance.

Veteran film actor Krishnamraju is one among notable personalities from the community. Now, Prabhas with his blockbuster Baahubali film is competing with Hollywood.

Cm Sri A Revanth Reddy Participated In Abhinandana Sabha Organized By Kshatriya Seva Samiti In Hyderabad 18 08 2024 2

Congress senior leader Boseraju played an active role in bringing the Congress party to power in Telangana state. Boseraju did not get party ticket to contest in Karnataka elections. However, the senior leader strove for the victory of the party. Rahul Gandhi recognized Boseraju’s hard work for the party and made him a minister. Boseraju and Srinivasa Varma are the example of commitment and recognition.

Cm Sri A Revanth Reddy Participated In Abhinandana Sabha Organized By Kshatriya Seva Samiti In Hyderabad 18 08 2024 6

Encourage those who want to pursue and excel in politics. I am assuring opportunities will be provided to Kshatriya brothers in politics. Srinivasa Raju has been appointed as an advisor to Telangana Government.

Appeal to all to bring your problems to my attention through them. Srini Raju has been appointed as the Chairman of Young India Skill University. It is a testament of the government’s commitment to provide opportunities to the Kshatriya community.

Cm Sri A Revanth Reddy Participated In Abhinandana Sabha Organized By Kshatriya Seva Samiti In Hyderabad 18 08 2024 4

We fought on public issues inspired by freedom fighters – Alluri Sitaramaraju and Komuram Bheem’s fighting spirit.

Appeal to the Kshatriya community to invest in the Future City. The government is ready to extend all help to the investors.
Our government will allot land and support to build Kshatriya Bhavan

క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందన సభ

గచ్చిబౌలి స్టేడియంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనారు.

క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అభినందన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్:

  • హైదరాబాద్ లో అన్ని రంగాల అభివృద్ధిలో క్షత్రియుల పాత్ర ఎంతో ఉంది..
  • రాజులు ఏ రంగంలోనైనా రాణిస్తారు.. ఇందుకు వారి శ్రమ,పట్టుదలే కారణం.
  • సినీ రంగంలో ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి కృష్ణంరాజు..
  • ఇప్పుడు హాలీవుడ్ తో పోటీ పడేలా రాణించిన బాహుబలి ప్రభాస్
  • కఠోరమైన శ్రమ, పట్టుదల కారణంగానే వివిధ రంగాల్లో క్షత్రియులు రాణించారు.
  • తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి బోసురాజు గారు అత్యంత క్రియాశీల పాత్ర పోషించారు.
  • కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోయినా పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేశారు.
  • పార్టీ కోసం కష్టపడిన బోసురాజు గారిని రాహుల్ గాంధీ గారు గుర్తించారు.
  • వారి నిబద్ధతకు ప్రాధాన్యతనిస్తూ వారిని మంత్రిని చేశారు.
  • నిబద్ధతతో పనిచేస్తే గుర్తింపు ఉంటుందనడానికి బోసురాజు, శ్రీనివాస వర్మ ఒక ఉదాహరణ.
  • మీలో రాజకీయాల్లో రాణించాలని ఉన్నవాళ్లను మీరు ప్రోత్సహించండి..
  • వారికి తప్పకుండా అవకాశం కల్పిస్తామని క్షత్రియ సోదరులకు మాట ఇస్తున్నా..
  • మీ తరపున తెలంగాణ ప్రభుత్వంలో సలహాదారుగా శ్రీనివాస రాజు ఉన్నారు..
  • మీ సమస్యలను వారి ద్వారా నా దృష్టికి తీసుకురండి..
  • యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కో చైర్మన్ గా శ్రీని రాజును నియమించాం..
  • ఇది క్షత్రియులపై మాకున్న నమ్మకానికి నిదర్శనం..
  • అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ స్పూర్తితో మేం ప్రజా సమస్యలపై కొట్లాడాం..
  • హైదరాబాద్ అభివృద్ధిలో క్షత్రియులు కూడా భాగస్వాములే
  • క్షత్రియులకు తప్పకుండా గుర్తింపు ఉంటుంది.
  • ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని రాజులందరికి నేను పిలుపునిస్తున్నా..
  • రండి.. ప్రభుత్వం మీకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది..
  • క్షత్రియ భవన్ కు కావాల్సిన స్థలం, అవసరమైన సహకారం మా ప్రభుత్వం అందిస్తుంది.