Chief Minister Sri Revanth Reddy unveiled the bronze statue of former Union Minister Late Sri Sudini Jaipal Reddy at Kotra Chowrasta in Nagar Kurnool district and later addressed a public meeting.
Chief Minister Sri A Revanth Reddy addressed a public meeting in Kalwakurthi on Sunday – Highlights:
I am the son of Nallamala and the brother of all of you. Senior Congress leader S Jaipal Reddy continued in public life till his last breath whether he was in power or in opposition.
Jaipal Reddy strictly believed in his principles and pursued a political career accordingly. The national leader brought laurels to every post he stepped into. Jaipal Reddy gave priority to values in politics.
Congress would have come to power in the 2014 assembly elections if Jaipal Reddy had been announced as CM candidate in Telangana state. It was Jaipal Reddy who suggested the closure of doors and cut live telecasts at the time of adopting a bill for separate Telangana in Lok Sabha.
Expected results did not come in assembly elections after Telangana formation. Jaipal Reddy expressed unhappiness over losing an opportunity to become Chief Minister from Kalwakurthi.
A 100-bed hospital will be set up in Kalwakurthi. Sanctioned funds for the construction of roads and R and B guest house. Sanctioned Rs 10 crore to improve facilities in government schools in Madgula mandal. Develop road network from all village panchayats to mandal centers in the constituency. Develop four lines of roads between Kalwakurthi and Hyderabad
Will develop Kandra school where I studied with Rs.5 crores and also set up Young India Skill University in the Mucherla area on August 1. The Skill University is being developed on 50 acres with Rs.100 crores.
Threw a challenge to the waiver of farm loans up to Rs 2 lakhs by August. Already waived farm loans up to Rs 1 lakhs. Farm loans up to Rs 1.50 lakhs will be waived by July 31. A total loan waiver of Rs 2 lakhs will completed by August.
కల్వకుర్తి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్
- ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అన్నట్టు… నేను నల్లమల బిడ్డనే.. మీ సోదరుడినే..
- జైపాల్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకున్నా… చివరి శ్వాస వరకు ప్రజా జీవితంలో కొనసాగారు..
- నమ్మిన సిద్ధాంతం ప్రకారం ఆయన రాజకీయాలు చేశారు.
- పదవులకే గౌరవం తెచ్చేలా జైపాల్ రెడ్డి వ్యవహరించారు.
- రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యతనిచ్చిన వ్యక్తి జైపాల్ రెడ్డి గారు.
- ఆనాడు రాష్ట్రానికిముఖ్యమంత్రి అభ్యర్థిగా జైపాల్ రెడ్డిని ప్రకటించి ఉంటే.. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉండేది.
- జైపాల్ రెడ్డి గారి సూచన మేరకే ఆనాడు తలుపులు మూసి, లైవ్ కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారు.
- కానీ ఆ తరువాత ఆశించిన ఫలితాలు రాలేదు
- కల్వకుర్తి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం చేజారిందని ఆనాడు జైపాల్ రెడ్డి బాధపడ్డారు.
- కాంగ్రెస్ మాట ఇస్తే చేసి తీరుతుంది.
- కల్వకుర్తిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తాం
- ఆర్ అండ్ బీ రోడ్లు, గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తున్నాం
- మాడ్గుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల మెరుగుపరిచేందుకు రూ.10కోట్లు
- నియోజకవర్గంలో అన్ని అన్ని గ్రామ పంచాయతీల నుంచి మండల కేంద్రాలకు రోడ్లు
- కల్వకుర్తి- హైదరాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్లు అభివృద్ధి చేస్తాం
- నేను చదువుకున్న కాండ్ర పాఠశాల రూ.5కోట్లతో అభివృద్ధి చేస్తాం
- ముచ్చెర్ల ప్రాంతంలో ఆగస్టు 1న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం.
- 50ఎకరాల్లో రూ.100 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోబోతున్నాం.
- ఆగస్టులోగా రుణమాఫీ చేసి తీరుతామని సవాలు చేసాం..
- ఇచ్చిన మాట ప్రకారం జూలైలోనే రూ.లక్ష వరకు రైతు రుణమాఫీ చేశాం
- జూలై 31 లోగా లక్షన్నర వరకు రుణాలు ఉన్న రైతుల రుణాలు మాఫీ చేసి తీరుతాం..
- ఆగస్టులోగా రూ.2లక్షల రుణమాఫీ పూర్తిచేసి తీరుతాం.