Chief Minister Sri A Revanth Reddy participated in passing out parade of the fourth batch direct recruited Firemen program on Friday.
CM Revanth Reddy’s speech points:
- Best wishes to the newly recruited firemen for completing successfully their training. Your parents are also delighted to see all the trained firemen.
- The previous government did not fulfill the aspirations of youth who actively participated in the Telangana movement. Congress government issued job notifications and also distributed appointment letters to the unemployed.
- Appreciating all of you for coming forward to serve the society. My government will function in tune with the thoughts of the people. As part of that, education and agriculture have been allocated the highest amount of funds in the budget.
- In accordance with the ideas of the people’s government, education and medical and health sectors are given top priority in the budget. Salaries are being paid on the first day of every month to the government employees and instilled confidence.
- Another 30,000 jobs will be filled in the next 90 days. The government filled 60,000 jobs within one year after coming to power. Unemployed youth are confident of getting a job today.
- Government will continue the process of recruitment in all departments regularly.
- Suggest to all unemployed youth to represent their problems to MLAs and Ministers. I will be available to all to address everyone’s greivances.
ఫైర్మెన్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్
- ఫైర్ మెన్ శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు నా శుభాకాంక్షలు..
- శిక్షణ పూర్తి చేసుకున్న మిమ్మల్ని చూసి మీ తల్లిదండ్రులు గుండెల నిండా సంతోషిస్తున్నారు.
- ఏ ఆకాంక్షతో యువత తెలంగాణ పోరాటంలో పాల్గొన్నారో.. ఆ ఆకాంక్షను గత ప్రభుత్వం నెరవేర్చలేదు.
- కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేసాం.
- సమాజాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ముందుకు వచ్చిన మీ అందరినీ అభినందిస్తున్నా.
- ఈ ప్రభుత్వం ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళుతుంది.
- అందులో భాగంగానే విద్య, వ్యవసాయానికి బడ్జెట్ లో అత్యధిక నిధులు కేటాయించాం.
- ప్రజా ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా విద్య, వైద్యానికి బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చాం.
- ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు జీతం అందించి ఉద్యోగులకు ప్రభుత్వంపై విశ్వాసం కల్పించాం.
- మరో 90రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నాం..
- అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే 60వేలకు పైగా ఉద్యోగాలు అందించి నిరుద్యోగుల్లో విశ్వాసం కల్పిస్తున్నాం..
- ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తూ ముందుకెళతాం.
- నిరుద్యోగులకు, విద్యార్థులకు నా సూచన ఒక్కటే…
- మీకు సమస్యలు ఉంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు విన్నవించండి..
- మీ సమస్యలను పరిష్కరించేందుకు మీ రేవంతన్నగా మీకు ఎప్పుడూ అండగా ఉంటా..