Chief Minister Sri Revanth Reddy met with State Governor Sri CP Radhakrishnan at Raj Bhavan. The Chief Minister explained various aspects of the state to the Governor.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారితో సమావేశమయ్యారు. రాజ్‌భవన్‌లో మర్యాదపూర్వకంగా గవర్నర్ గారితో భేటీ అయిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించారు.