Padma Shri Awardee, Dr. Raghu Ram Pillarisetti today met Chief Minister Revanth Reddy. He has been providing services in Telangana for the past 17 years especially in early detection of breast cancer and creating awareness about the disease.
పద్మశ్రీ అవార్డు గ్రహీత, క్యాన్సర్ వైద్యులు డా. రఘు రామ్ పిల్లరిశెట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ ను ముందస్తుగా గుర్తించడం, ఆ వ్యాధిపై అవగాహన కల్పించడంలో ఆయన తెలంగాణలో గడిచిన 17 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు.