Lockheed Martin India Director Michael Fernandez met Chief Minister Revanth Reddy Garu, at the Secretariat. Deputy Chief Minister Bhatti Vikramarka, Industries Minister Sridhar Babu, Irrigation Minister Uttam Kumar Reddy, Roads and Buildings Minister Komatireddy Venkat Reddy, Revenue Minister Ponguleti Srinivas Reddy and other senior officials were present.
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన లాక్ హీడ్ మార్టిన్ కంపెనీ హెడ్ మిస్టర్ ఫర్నాండేజ్, పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉన్నతాధికారులు.
