Telangana State Aviation Academy entered into an MoU with NRSC

Telangana State Aviation Academy Entered Into An Mou With Nrsc 07 02 2024 (2)

Telangana State Aviation Academy entered into an MoU (Memorandum of Understanding) with National Remote Sensing Centre (NRSC) to provide advanced training for Drone Pilots. The NRSC is one of the primary centres of ISRO – Indian Space Research Organisation.

Telangana Aviation Academy CEO Sri SN. Reddy and NRSC Director Sri Prakash Chauhan signed the agreement in the presence of Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, Minister Sri Komatireddy Venkat Reddy and ISRO Chairman Sri S. Somnath.

State Chief Secretary Smt. Santhi Kumari, R&B Secretary Sri Srinivasa Raju and NRSC officials are also present.

ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సీ)తో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ డ్రోన్ పైలెట్లకు అధునాతన శిక్షణపై అవగాహన ఒప్పందం చేసుకుంది.

ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ ఏ. రేవంత్​ రెడ్డి, మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇస్రో ఛైర్మన్ శ్రీ ఎస్. సోమనాథ్ సమక్షంలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ సీఈవో శ్రీ ఎస్ఎన్ రెడ్డి, ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ శ్రీ ప్రకాష్ చౌహన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీమతి శాంతి కుమారి, ఆర్​ అండ్​ బీ ముఖ్య కార్యదర్శి శ్రీ శ్రీనివాసరాజుతో పాటు ఎన్​ ఆర్​ ఎస్​ సీ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.