CM held a review on Musi Riverfront Development Project

Cm Sri Revanth Reddy Held A Review On Musi Riverfront Development Project 19 02 2024 (1)

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy holds a review on Musi Riverfront Development Project with officials at Nanakramguda HMDA office today.

  • The officials explained to the Chief Minister about the location sketch of #MusiRiver boundaries and other important details.
  • The CM directed the officials to complete the exercise to start the Musi Riverfront development project at the earliest. The officials have been asked to clean up the entire Musi before starting the works.
  • CM Sri Revanth Reddy ordered the officials to prepare the Musi development plans to connect all the historical structures along the river in the city.
  • The Chief Minister also suggested dividing the work between the officials to take up the Musi development works at a fast pace.

మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం శ్రీ రేవంత్ రెడ్డి సమీక్ష.

  • మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎంకు వివరించిన అధికారులు.
  • మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం. ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.
  • నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్న సీఎం.
  • అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించిన సీఎం.