Newly appointed Govt. Advisors and newly elected MLCs paid a courtesy call on CM

Newly Appointed Govt. Advisors And Newly Elected Mlcs Paid A Courtesy Call On Cm 23 01 2024 01

Newly appointed Government Advisors and newly elected MLCs paid a courtesy call on Chief Minister Sri A. Revanth Reddy at his Jubilee Hills residence on Tuesday.

On this occasion, the Chief Minister congratulated the Government Advisors Sri. Mohammad Shabbir Ali (SC, ST, OBC, Minorities Welfare), Sri Venugopal Rao (Protocol and Public Relations), Sri Vem Narender Reddy (Advisor to Chief Minister – Public Affairs) and Sri Mallu Ravi (Special Representative of the Telangana Government in New Delhi). The CM also congratulated newly elected MLCs – Sri Mahesh Kumar Goud and Sri Balmoor Venkat.

The Advisors and MLCs lauded CM Sri Revanth Reddy for entering into investment agreements worth more than Rs.40,000 crore with global companies during the recent Davos visit.

ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కొత్తగా నియమితులైన ప్రభుత్వ సలహాదారులు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ సంక్షేమం), శ్రీ వేణుగోపాల్ రావు (ప్రోటోకాల్, ప్రజా సంబంధాలు) ముఖ్యమంత్రి సలహాదారు శ్రీ వేం నరేందర్ రెడ్డి (ప్రజా వ్యవహారాలు), ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి శ్రీ మల్లు రవి లను, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు శ్రీ మహేష్ కుమార్ గౌడ్, శ్రీ బల్మూరి వెంకట్ లను ముఖ్యమంత్రి అభినందించారు.

దావోస్ పర్యటనలో తెలంగాణకు 40వేల కోట్లకు పైగా పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోడంపై సీఎం శ్రీ రేవంత్ రెడ్డికి వారంతా అభినందనలు తెలిపారు.