Hindustan Coca-Cola delegation met CM

Hindustan Coca Cola Delegation Met Cm Revanth Reddy 08 01 2024

A high-level delegation of Hindustan Coca-Cola lead by Sri Himanshu Priyadarshi, Chief of Public Affairs, Communications, & Sustainability met Hon’ble Chief Minister Sri Revanth Reddy. The visiting team has informed Hon’ble CM about their company’s total investment of more than Rs.3,000 crore in the State, including the ongoing greenfield project at Banda Thimmapur of Siddipet District.

Among other things, the HCCB delegation assured the CM of their commitment to continuously contribute towards the community development in the State. Hon’ble CM assured the HCCB team of Telangana Govt.’s support and co-operation.

సీఎంను కలిసిన హిందుస్తాన్ కోకా- కోలా ప్రతినిధి బృందం 

హిందుస్తాన్ కోకా- కోలా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ప్రజా వ్యవహారాలు, కమ్యూనికేషన్స్& సస్టెయినబిలిటీ విభాగం ఛీఫ్ శ్రీ హిమాంశు ప్రియదర్శి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కలిసింది. సిద్ధిపేట జిల్లాలోని బండ తిమ్మాపూర్‌లో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్టుతో సహా తమ కంపెనీ రాష్ట్రంలో మొత్తం 3,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు ప్రతినిధి బృందం గౌరవ ముఖ్యమంత్రికి తెలియజేసింది. 

భేటీ సందర్భంగా రాష్ట్రంలో కమ్యూనిటీ డెవలప్‌మెంట్ కోసం నిబద్ధతతో నిరంతరం తమ సహకారం కొనసాగిస్తామని HCCB ప్రతినిధి బృందం ముఖ్యమంత్రికి హామీ ఇచ్చింది. తమ తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలు, మద్దతు తప్పకుండా ఉంటాయని HCCB బృందానికి గౌరవ ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు.